Breaking News

ఆస్ట్రేలియా ఎన్నికలు: అండర్‌‌వేర్‌లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు!


ఆస్ట్రేలియాలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో విపక్ష పార్టీకి ఈసారి విజయం దక్కింది. ప్రధాని స్కాట్ మోరిసన్ నాయకత్వంలోని పార్టీ పదేళ్ల అధికారానికి తెరపడింది. 2007 2012 ఎన్నికల్లో మోరిసన్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అయితే, ఈ సారి మాత్రం ఓటర్ల మోరిసన్‌ను పక్కనబెట్టారు. ఆయన ఓటమికి కరోనా ఆంక్షలు కూడా కారణం. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి పోస్టల్ బ్యాలెట్‌కు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపడం విశేషం.

By May 23, 2022 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/why-australian-people-voting-with-underwear-in-country-elections/articleshow/91732941.cms

No comments