Rakhi Sawant : కెమెరాల ముందే ముద్దుగుమ్మల ముద్దులాట.. మీరు ఆ టైపా! అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
రీసెంట్‌గా ఉర్ఫి జావెద్ త్రీ మిలియన్ క్లబ్ అనే పేరుతో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి తన సన్నిహితులందరినీ పిలుచుకుంది. పూనమ్ పాండే, రాఖీ సావంత్ తదితరులు సహా పలువురు పార్టీకి హాజరయ్యారు. అయితే రాఖీ సావంత్ - ఉర్ఫి జావెద్ మాత్రం సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. అందుకు కారణం వారిద్దరూ కెమెరాల ముందు ముద్దులు పెట్టుకున్నారు. ఆ కిస్సింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
By May 23, 2022 at 08:24AM
By May 23, 2022 at 08:24AM
No comments