Breaking News

ధ‌నుష్‌తో బెడ్ సీన్‌పై నెటిజ‌న్ కొంటె ప్ర‌శ్న‌.. మాళవికా మోహనన్ ఘాటు రిప్లై


మాళ‌వికా మోహ‌న‌న్‌.. కోలీవుడ్‌లో పేట్ట‌, మాస్ట‌ర్, మార‌న్ వంటి ప‌లు చిత్రాల్లో ఈ అమ్మ‌డు న‌టించింది. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ ఫొటోలు, వీడియోల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తుంటుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్‌లో చిట్ చాట్ కార్య‌క్ర‌మం పెట్టింది. నెటిజ‌న్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వ‌సాగింది. ఓ నెటిజ‌న్ మాత్రం ఆమెను ధ‌నుష్‌తో న‌టించిన మార‌న్ సినిమాలో ఓ స‌న్నివేశం గురించి అడిగి ఇబ్బంది పెట్టే ప‌ని చేశాడు. వివ‌రాల్లోకి వెళితే..

By May 23, 2022 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/malavika-mohanan-storng-reply-to-netizen-who-asked-about-intimate-scene/articleshow/91731736.cms

No comments