నటనకు ఓనమాలు నేర్పిన ఘనుడు.. జనం మెచ్చిన నాయకుడు.. యుగానికికొక్కడు .. ఎన్టీఆర్

తెలుగు వారి గొప్పదనాన్ని అంతర్జాతీయంగా రెప రెపలాడించిన తెలుగు వెలుగు .. ఎన్టీఆర్. తెలుగువాళ్లు గర్వంగా తల పైకెత్తుకుని ఆయన మాకే సొంతం అని గర్వంగా చెప్పుకునే పేరు అది. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు సినిమాకే మూల స్తంభంగా నిలిచిన నందమూరి నాయకుడి శత జయంతి నేడు ( మే 28). నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణం చిరస్మరణీయం.
By May 28, 2022 at 06:34AM
By May 28, 2022 at 06:34AM
No comments