భారత్‌లోకి నైరుతి ఆగమనం.. సాధారణం కంటే ముందే ప్రవేశించిన రుతుపవనాలు

ఠారెత్తిస్తోన్న ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించాయని తెలిపింది.
By May 17, 2022 at 08:56AM
By May 17, 2022 at 08:56AM
No comments