చిరంజీవి ప్లాప్ సినిమాపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓపెన్ కామెంట్స్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదంటూ ఆయన అన్నారు. అసలు అసలు ఆపద్బాంధవుడు సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
By May 17, 2022 at 09:28AM
By May 17, 2022 at 09:28AM
No comments