Venkatesh | Varun Tej : F3 సినిమా హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా!
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F3 మూవీ మే 27న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. F3 మూవీ సక్సెస్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది.. అనే విషయాల్లోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని వరల్డ్ వైడ్‌గా F3 మూవీ రూ.63.60 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
By May 25, 2022 at 12:56PM
By May 25, 2022 at 12:56PM
No comments