‘అసని’ అంటే సింహాళీ భాషలో అర్థమిదే.. తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారంటే..?

Cylone Asani కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రైళ్లు రద్దు కాగా.. విశాఖ నుంచి విమాన రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు సైక్లోన్లకు పేర్లు ఎందుకు పెడతారు..? అసని అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం.
By May 11, 2022 at 10:23AM
By May 11, 2022 at 10:23AM
No comments