తుక్కుగా మారాల్సిన డొక్కు బస్సులు పిల్లలకు క్లాస్‌రూమ్‌లుగా.. మంత్రిగారి ఐడియా అదిరింది!

ఓవైపు సర్కారు బడుల్లో తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో పాత బస్సులను చాలా కాలంగా మూలన పడేశారు. వాటిని తుక్కుగా మార్చేస్తే కొంత డబ్బు వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ రవాణా శాఖ మంత్రికి మాత్రం వాటిని క్లాస్‌రూమ్‌లు మార్చేసే తరగతి గదుల కొరతకు పరిష్కారం లభిస్తుందనిపించింది. ఆ ఆలోచనను విద్యాశాఖ మంత్రికి చెప్పడం.. ఆయనకు కూడా ఆ ఐడియా నచ్చడంతో త్వరలోనే కేరళలో క్లాస్ రూం బస్సులు దర్శనం ఇవ్వనున్నాయి.
By May 18, 2022 at 07:14AM
By May 18, 2022 at 07:14AM
No comments