Shekar Movie Pre Release Event : పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు.. కానీ మేం మాత్రం అందుబాటులోనే : జీవిత రాజశేఖర్

ప్రస్తుతం విడుదలవుతున్న అన్ని సినిమాలు కూడా టికెట్ రేట్లను ఇష్టానుసారంగా పెంచేసుకుంటున్నారు. తద్వార కొందరు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేందుకు కూడా భయపడిపోతోన్నారు. ఇదే విషయాన్ని జీవిత తాజాగా శేఖర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది.
By May 17, 2022 at 11:33PM
By May 17, 2022 at 11:33PM
No comments