న్యూయార్క్ సూపర్‌మార్కెట్‌లో కాల్పులు.. పది మంది మృతి

అమెరికాలో మరోసారి గన్‌కల్చర్ పడగ విప్పింది. ఓ 18 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో సైనికుడు వేషదారణలో వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది గాయాలపాలయ్యారు. ఈ కాల్పులకు జాతి విద్వేషమే కారణంగా భావిస్తున్నట్టు స్థానిక అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ సైతం విచారం వ్యక్తం చేశారు.
By May 15, 2022 at 07:31AM
By May 15, 2022 at 07:31AM
Post Comment
No comments