Breaking News

టీచర్ల ముందే కర్రలతో కొట్టుకున్న ప్రిన్సిపాల్... ప్యూన్


పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన పాఠశాలే రణరంగంగా మారింది. సాధారణంగా విద్యార్థుల మధ్య ఘర్షణలు, గొడవలు జరగుతుంటాయి. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వాటిని తీరుస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌లో ప్రిన్సిపాల్‌కు, ప్యూన్‌కు మధ్య గొడవ జరిగింది. కర్రలు పట్టుకుని కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. పైగా ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమక్షంలోనే ఇదంతా జరిగింది. ప్యూన్ సరిగ్గా పని చేయడం లేదని ప్రిన్సిపాల్ అంటుంటే.. ప్రిన్సిపాల్‌దే తప్పంతా అని ప్యూన్ అంటున్నాడు.

By May 01, 2022 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/school-principal-and-peon-attack-each-other-with-sticks-after-disagreement-in-jharkhand/articleshow/91227841.cms

No comments