నేను నేర్చుకున్న పాఠాలివే.. నిహారిక ఈజ్ బ్యాక్.. వైరల్ పోస్ట్
ఎనిమిది వారాలుగా ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉంటున్న నిహారిక కొణిదెల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తాను ఈ గ్యాప్‌లో మూడు పాఠాలను నేర్చుకున్నానని తెలియజేస్తూ అవేంటో కూడా ఆమె పేర్కొంటూ పోస్ట్ చేసిన మెసేజ్ వైరల్ అవుతుంది.
By May 01, 2022 at 08:15AM
By May 01, 2022 at 08:15AM
No comments