RC15: వైజాగ్‌లో డైరెక్టర్ శంకర్ డిఫరెంట్ ప్లాన్! సినిమాలో ఇవే హైలైట్..
Shankar- Ram Charan: రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న కొత్త సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్‌లో చేపట్టబోతున్నారట.
By May 01, 2022 at 12:16PM
By May 01, 2022 at 12:16PM
No comments