HDFC నక్కతోక తొక్కిన 100 మంది కస్టమర్లు.. వారి ఖాతాల్లోకి డబ్బే డబ్బే.. తలా రూ.13 కోట్లు.. !
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా ఉందా? అయితే అందులో బ్యాలెన్స్ ఎంతుందో ఓసారి చెక్ చేసుకోండి. మీ ప్రమేయం లేకుండా ఖాతాలో డబ్బులు పడ్డాయేమో చూసుకోండి. చెన్నైలో ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు నక్క తోక తొక్కినట్లు ఉన్నారు. ఏకంగా వారి ఖాతాలకు రూ13 కోట్ల చొప్పున నగదు డిపాజిట్ అయ్యింది. వీరితో పాటు మరి కొందరికి రూ. లక్షల్లోనూ వచ్చి చేరింది. దీంతో వారిలో కొందరు బ్యాంకులకు పరుగులు పెట్టారు.
By May 30, 2022 at 06:48AM
By May 30, 2022 at 06:48AM
No comments