Breaking News

కేన్స్‌లో పూజా హెగ్డేకు చేదు అనుభ‌వం.. టెన్ష‌న్‌లో బుట్ట‌బొమ్మ టీమ్‌.. చివ‌ర‌కు ఏమైందంటే!


స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ రెడ్ కార్పెట్‌పై న‌డిచే అవ‌కాశం ద‌క్కింది. రీసెంట్‌గా పూజా హెగ్డే తెల్ల‌టి అంద‌మైన గౌనులో రెడ్ కార్పెట్‌పై చిరున‌వ్వులొలికిస్తూ అందంగా న‌డిచేసింది. ఇదంతా బాగానే ఉంది. అయితే పూజా హెగ్డేకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. దాని కార‌ణంగా ఆమె టెన్ష‌న్ ప‌డింది. అస‌లు ఇంత‌కీ పూజా హెగ్డే ఎందుకు టెన్ష‌న్ ప‌డిందనే వివ‌రాల్లోకి వెళితే..

By May 22, 2022 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-lost-her-make-up-kit-baggage-in-cannes-film-festival/articleshow/91718643.cms

No comments