కశ్మీరీ పండిట్ హత్యకు 24 గంటల్లోనే ప్రతీకారం.. ఆ ముష్కరుల్ని మట్టుబెట్టిన సైన్యం

రాహుల్ భట్ హత్యతో కశ్మీరీ పండిట్లలో తీవ్ర ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. తమకు రక్షణ కరువయ్యిందని, కేంద్రం ఈ విషయంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం లోయ వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రాహుల్ భట్ కుటుంబం నివాసం ఉండే బుద్గామ్ జిల్లాలోని షేక్‌పొరా పునరావాస కాలనీ నుంచి ఆందోళనకారులు ర్యాలీగా వెళ్లారు. విమానాశ్రయం వైపు వెళ్తున్నవారిని అడ్డుకోడానికి భద్రతా సిబ్బంది లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. బాష్పవాయువు ప్రయోగించారు.
By May 14, 2022 at 08:59AM
By May 14, 2022 at 08:59AM
No comments