Thank You Movie : మాస్ లుక్‌లో ఇరగదీస్తోన్న నాగ చైతన్య.. కెవ్వు కేక లుక్ వైరల్

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ ఇదేనంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో చైతు మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు మరి.
By May 14, 2022 at 09:26AM
By May 14, 2022 at 09:26AM
No comments