20 నిమిషాలు ముందే వచ్చిన రైలు: ప్లాట్‌ఫామ్‌పై సంబరాలు.. గర్బా నృత్యాలు.. వీడియో వైరల్

ఎక్కాల్సిన రైలు అనుకున్న సమయాని కంటే ముందే రావడంతో ప్రయాణికులు ఆనందంతో చిందులు వేసి, డ్యాన్సులు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. కేంద్ర రైల్వే మంత్రి కూడా దీనిని షేర్ చేసి ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనలో గుజరాత్ ప్రయాణికులతో కలిసి గర్బాకు పాదం కలిపడం గమనార్హం.
By May 27, 2022 at 10:22AM
By May 27, 2022 at 10:22AM
No comments