స్టేడియంలో పెంపుడు కుక్క వాకింగ్: ఐఏఎస్ జంటకు కేంద్రం షాక్.. సారు లడఖ్‌కు మేడం అరుణాచల్‌కు బదిలీ

ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఐఏఎస్ దంపతులు తమ పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో వారి కుక్క వాకింగ్ చేయడానికి క్రీడాకారులను అర్ధారంతరంగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేస్తున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో స్టేడియం నిర్వాహకులు చర్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రజలు.. ఆ అధికారులపై మండిపడుతున్నారు.విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By May 27, 2022 at 10:02AM
By May 27, 2022 at 10:02AM
No comments