‘పోకిరి’ రోజులు గుర్తుకొచ్చాయి.. ఈ నెల 12న మళ్లీ మన అందరికీ పండగే : సూపర్ స్టార్ మహేష్

Sarkaru Vaari Paata - Super star Mahesh : ‘‘ఈరోజు నాన్నగారి అభిమానులకు, నా అభిమానులకు పరశురామ్‌గారు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయారు. సర్కారు వారి పాట చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థాంక్స్’’ అని అన్నారు సూపర్ స్టార్ మహేష్. ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ...
By May 07, 2022 at 11:24PM
By May 07, 2022 at 11:24PM
No comments