Rajeev Kanakala : అది వాస్తవమే.. విడాకులు తీసుకోవడం సులభమే కానీ.. మొదటి సారి నోరు విప్పిన యాంకర్ సుమ
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల మీద నిత్యం వచ్చే కథనాలు అందరికీ తెలిసినవే. వారిద్దరూ విడిపోయారు.. వేర్వేరుగా ఉంటున్నారంటూ రకరకాల కథనాలు వస్తాయి. అయితే వాటిపై మొదటి సారిగా సుమ నోరు విప్పారు.
By April 26, 2022 at 11:03AM
By April 26, 2022 at 11:03AM
No comments