కేసులు స్వల్పంగా తగ్గినా, భారీగా మరణాలు.. 24 గంటల్లో 1399 మంది మృతి
దేశంలో కరోనా వైరస్ కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. అయితే, ఆదివారం టెస్టింగ్ తగ్గడంతో కేసుల సంఖ్య కూడా తగ్గింది. వారాంతాల్లో టెస్టింగ్ ప్రభావం కేసుల సంఖ్యపై పడుతోంది. మరణాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. కొద్ది నెలలు నుంచి పదుల సంఖ్యలో నమోదయిన మరణాలు.. మంగళవారం మాత్రం వందల్లోనే చోటుచేసుకున్నాయి. గత మరణాల లెక్కలను పలు రాష్ట్రాలు సవరించడంతోనే ఇలా జరిగిందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
By April 26, 2022 at 10:27AM
By April 26, 2022 at 10:27AM
No comments