Breaking News

Narendra Modi : నరేంద్ర మోదీపై ఇళ‌య రాజా వ్యాఖ్యలు.. వివాదంలో ఇసై జ్ఞాని


ప్రధాని మోదీని సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య రాజా అంబేద‌ర్క్‌తో పోల్చ‌డం వివాదానికి దారి తీసింది. అవార్డు కోస‌మే ఇళ‌య రాజా మోడి భ‌జ‌న చేస్తున్నార‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

By April 19, 2022 at 09:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ilaya-raja-statement-about-narendra-modi-steps-into-controversial-comments/articleshow/90926783.cms

No comments