ఇది కదా భారత దేశం.. ప్రయాణంలో నమాజ్ చేయడానికి ఉబర్ డ్రైవర్‌కు సహకరించిన మహిళ..!

భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశ గొప్పతనం. అయితే అక్కడక్కడే జరిగే మత ఘర్షణలు భారతదేశం గొప్పదనానికి మరకగా మారాయి. ఈ క్రమంలో ఓ మహిళ చేసిన పని మరోసారి మన దేశం సంస్కృతిని చాటిచెప్పింది. తను ప్రయాణించే క్యాబ్ డ్రైవర్ ఓ ముస్లిం అని తెలుసుకుని, సమయానికి ఆయనకు ప్రార్థన చేసుకోవడానికి సహకరించింది. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... దానిపై నెటిజన్లు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇది కదా మన దేశమంటూ కామెంట్స్ పెడుతున్నారు.
By April 18, 2022 at 01:05PM
By April 18, 2022 at 01:05PM
No comments