ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమూత

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, మూవీ ఫైనాన్సియర్‌గా సినీ రంగానికి సేవలు అందిస్తోన్న నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గానూ కొనసాగుతున్నారు.
By April 19, 2022 at 10:41AM
By April 19, 2022 at 10:41AM
No comments