KGF2: RRRకి రెట్టింపు డిమాండ్.. విడుదలకు ముందే రాకింగ్ స్టార్ ప్రభంజనం!!

KGF-2 Tickets: గతంలో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో దానికి కొనసాగింపుగా వస్తున్న కేజీఎఫ్- 2 సినిమాపై అంచనాలు కొండెక్కాయి. ఇంకేముంది రిలీజ్‌కి ముందే కలెక్షన్ల సునామీ మొదలైంది.
By April 11, 2022 at 08:50AM
By April 11, 2022 at 08:50AM
No comments