విష్ణు స్తంభంపై కుతుబ్ మినార్ నిర్మాణం.. వీహెచ్‌పీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వివాదం

ఢిల్లీలోని మొహ్రౌలి ప్రాంతంలో 12వ శతాబ్దం నాటి నిర్మాణం కుతుబ్ మినార్‌పై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నిర్మాణాన్ని హిందూ ఆలయాలను కూల్చివేసి కట్టారనేది పలువురి వాదన. మొత్తం ఐదు అంతస్తుల ఉండే.. ఈ రాతి కట్టడానికి 27 హిందూ ఆలయాల శిథిలాలను వినియోగించారని తాజాగా వీహెచ్‌పీ వాదిస్తోంది. అందుకే అక్కడ ఆలయాలను పునరుద్దరించి, పూజలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇది విష్ణు స్తంభమని, దాన్ని ఓ విష్ణు ఆలయంలో నిర్మించారని అంటోంది.
By April 11, 2022 at 11:23AM
By April 11, 2022 at 11:23AM
No comments