బైడెన్-మోదీ వర్చువల్ భేటీ.. మరోసారి దౌత్యనీతిని ప్రదర్శించిన భారత్

సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా అంశంపైనే ప్రధానంగా చర్చ సాగింది. ఈ విషయంలో తమ దారిలోకి భారత్‌ను తీసుకొచ్చేలా అమెరికా చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో రష్యా విషయంలో తమలాగే.. అన్ని ప్రపంచ దేశాలు ఆంక్షలను అమలు చేయలేవని తమకు తెలుసంటూ అగ్రరాజ్యం అమెరికా చివరకు ఓ ప్రకటన చేసింది.
By April 12, 2022 at 09:26AM
By April 12, 2022 at 09:26AM
No comments