హద్దు మీరుతే భరించలేను.. అదే జీవితం కాదు: ప్రియమణి కామెంట్స్ వైరల్

తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు సెలబ్రిటీలకు సామాజిక మాధ్యమాలు బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ అయ్యాయి. అలాగే నెటిజన్లకు సైతం తమ తమ సమాచారాన్ని సెలబ్రిటీలకు నేరుగా చేరవేసే అవకాశాలు వచ్చేశాయి. ఈ క్రమంలో నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ నచ్చవని అంటోంది ప్రియమణి.
By April 12, 2022 at 10:49AM
By April 12, 2022 at 10:49AM
No comments