ఘట్టమనేని వారసుడొచ్చాడు.. గౌతమ్ స్టైలిష్ లుక్ వదిలిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ఫొటోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోను చూసిన వారందంరూ అతిథి సినిమాలో మహేష్‌లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
By April 16, 2022 at 09:53AM
By April 16, 2022 at 09:53AM
No comments