Breaking News

ఆ హీరోయిన్‌ అంటే ఇష్టం.. ఆమెతో నటించాలనుంది! కోరిక బయటపెట్టిన యష్


తాజాగా కన్నడ స్టార్ హీరో యష్ కూడా తన మనసులో మాట చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయం బయటపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ఆయన ఇంట్రెస్ట్ చూపించారు.

By April 22, 2022 at 10:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kannada-star-hero-yash-special-interest-on-deepika-padukone/articleshow/90994755.cms

No comments