తప్పుగా చెప్పుంటే సారీ..! సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పిన నాని
Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ!' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడిన మాటలను కన్నడిగులు తప్పుబట్టారు. దీంతో ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా నాని రియాక్ట్ అయ్యారు.
By April 22, 2022 at 09:24AM
By April 22, 2022 at 09:24AM
No comments