Breaking News

సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూత.. పుట్టిన రోజు నాడే విషాదం


టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లో శనివారం ఉద‌యం క‌న్నుమూశారు. న‌టుడిగా, నిర్మాత‌, క‌థ ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు.

By April 09, 2022 at 10:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actor-mannava-balayya-is-no-more/articleshow/90740052.cms

No comments