దీక్షలో ఎన్టీఆర్.. ఈ మాలధారణ ఎన్ని రోజులంటే..! తారక్ పిక్స్ వైరల్
హనుమాన్ దీక్షలో ఉన్న తారక్ లుక్ బయటకు రావడంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. RRR మూవీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం ఆయన అభిమానులను ఫిదా చేస్తోంది.
By April 17, 2022 at 08:54AM
By April 17, 2022 at 08:54AM
No comments