ఢిల్లీలో నెల తర్వాత ఒకటి కంటే ఎక్కువ మరణాలు.. 5 శాతం దాటేసిన పాజిటివిటీ
ఏప్రిల్ తొలివారం నుంచి రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 16కి మధ్య దాదాపు 4 శాతం మేర పెరుగుదల నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కోవిడ్ ఆంక్షలను ఢిల్లీలో అమలుచేయనున్నట్టు తెలుస్తోంది. డీడీఎంఏ సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, నెల రోజుల తర్వాత మరణాలు కూడా ఒక్కటి కంటే ఎక్కువ చోటుచేసుకోవడంతో అధికార వర్గాలు, ప్రభుత్వం కలవరపడుతున్నారు.
By April 17, 2022 at 08:01AM
By April 17, 2022 at 08:01AM
No comments