అప్పుడే పెళ్లి విషయం అందరికీ చెబుతా..! ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రభాస్‌తో ఏ ప్రెస్ మీట్ జరిగినా, ఏ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నా పెళ్లి విషయం మాత్రం కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. తన పెళ్లిపై మరోసారి నోరు విప్పారు.
By April 17, 2022 at 10:00AM
By April 17, 2022 at 10:00AM
No comments