దేశంలో 35 శాతం పెరిగిన వీక్లీ కేసులు.. జనవరి చివరి తర్వాత మొదటిసారి
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు గతేడాది డిసెంబరు నుంచి క్రమంగా పెరిగాయి. థర్డ్ వేవ్ దాదాపు రెండు నెలలు కొనసాగింది. జనవరి చివరి వారం నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వచ్చాయి. అయితే, రెండు నెలల తర్వాత మళ్లీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని రాష్ట్రాలైన యూపీ, హరియాణాలో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఈ మూడు చోట్ల గతవారం అధిక కేసులు వచ్చాయి.
By April 18, 2022 at 07:49AM
By April 18, 2022 at 07:49AM
No comments