Breaking News

నాలో చిన్నపాటి భయం! అది చిరంజీవికి కూడా తెలుసు.. కొరటాల కామెంట్స్ వైరల్


చిరంజీవితో సినిమా అంటే మామూలు విషయం కాదు. మెగా ఫ్యాన్స్‌ని మెప్పించే అవుట్‌పుట్ తీసుకురావడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆచార్య రూపంలో అదే ఫీట్ చేసిన కొరటాల శివ.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు.

By April 18, 2022 at 07:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-koratala-shiva-says-about-acharya-shooting/articleshow/90901841.cms

No comments