Breaking News

Malayalam Reamake : మెగాస్టార్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తారా? ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?


Megastar Chiranjeevi : రీమేక్ సినిమాలు చేయ‌డం మెగాస్టార్ చిరంజీవికి కొత్తేం కాదు. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న సినిమాల్లోనూ రీమేక్‌లున్నాయి. ఇవి కాకుండా మ‌రో రీమేక్ సినిమా కోసం నిర్మాత‌లు మెగాస్టార్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని టాక్‌

By March 21, 2022 at 07:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/will-megastar-chiranjeevi-accept-bro-daddy-remake/articleshow/90343557.cms

No comments