Jr Ntr : నోరేసుకుని పడిపోతుంది.. చాదస్తం ఎక్కువ..యాంకర్ సుమపై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
RRR movie - Ram Charan : RRR ప్రమోషన్స్‌లో నెంబర్ వన్ యాంకర్ సుమకు మీ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి పాత్రను ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారు అని కీరవాణి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By March 21, 2022 at 08:56AM
By March 21, 2022 at 08:56AM
No comments