Aamir Khan : జోరుగా RRR ప్రమోషన్స్.. నాటు నాటు పాటకు ఆమిర్ ఖాన్ స్టెప్పులు
RRR ప్రెస్ మీట్ ఆదివారం ఢిల్లీ జరిగినప్పుడు ఆ ఈవెంట్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన తారక్, చరణ్, ఆలియా భట్‌లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్ వేయడం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది.
By March 21, 2022 at 06:18AM
By March 21, 2022 at 06:18AM
No comments