Gautham Karthik : హీరోతో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌పై నాగ చైతన్య హీరోయిన్ కామెంట్స్ .. టెన్షన్ పడ్డానంటూ..
హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉన్నానంటూ వస్తున్న వార్తలపై ‘సాహసమే శ్వాసగా సాగిపో’ ఫేమ్ మంజిమ మోహన్ రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి విషయాలపై సీక్రెట్స్ దాచనని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
By March 20, 2022 at 08:23AM
By March 20, 2022 at 08:23AM
No comments