Breaking News

Chiranjeevi : అలా చేస్తే God Father నుంచి తప్పుకుంటా.. చిరంజీవికి స్ట్రాంగ్‌గా చెప్పేసిన స‌ల్మాన్


Megastar Chiranjeevi - Salman Khan : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడానికి సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.

By March 20, 2022 at 09:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/salman-khan-remunaration-for-chiranjeevi-god-father/articleshow/90330866.cms

No comments