మహేష్ మూవీలో నందమూరి బాలకృష్ణ.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న
Mahesh Babu - Rajamouli : మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా మల్టీస్టారర్ మూవీ అని, అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని పవర్‌ఫుల్ పాత్ర కోసం సీనియర్ అగ్ర కథానాయకుడు సంప్రదిస్తున్నారనే వార్తలు నెట్టింట జోరుగా వినిపించాయి. ఆ వార్తలపై రీసెంట్‌గా జక్కన్న క్లారిటీ ఇచ్చేశారు.
By March 20, 2022 at 07:46AM
By March 20, 2022 at 07:46AM
No comments