2060లో ప్రపంచం అంతం.. 1704లోనే అంచనా వేసిన ఐజాక్ న్యూటన్!
గురుత్వాకర్షణ సూత్రాన్ని ప్రపంచానికి చెప్పిన సర్ ఐజాక్ న్యూటన్.. అదే సమయంలో మరోకటి కూడా వివరించారు. ఎవరి ఊహకు అందని ఆ అంచనా ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రపంచం మొత్తం కరోనా చుట్టే తిరుగుతోంది. ఫస్ట్ వేవ్.. సెకెండ్ వేవ్.. థర్డ్ వేవ్.. ఫోర్త్ వేవ్.. తర్వాత..అంటూ చర్చ జరగుతోంది. ఇదిలా ఉండగా న్యూటన్‌ను ప్రపంచంలోని గొప్ప గణిత శాస్త్రవేత్త అంతే కాదు భౌతిక శాస్త్రవేత్త కూడా ఆయన ప్రతిపాధించిన థియరీలపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.
By March 23, 2022 at 10:30AM
By March 23, 2022 at 10:30AM
No comments