Breaking News

నొయిస్ పొల్యూషన్ అంటూ జడ్జ్ ఫిర్యాదు.. ప్రముఖ నాట్యకారిణిని ఘోరంగా అవమానించిన పోలీసులు


ఓ న్యాయమూర్తి నివాసం పక్కనే ఉన్న ఆడిటోరియంలో నాట్య ప్రదర్శన ఇస్తున్నారు ప్రముఖ కళాకారిణి. ఆమె నాట్యానికి ప్రేక్షకులు మైమరచిపోయి ప్రదర్శనను తిలకిస్తుండగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో స్పీకర్లను స్విచాఫ్ చేసి.. మధ్యలో కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కేరళకు చెందిన డాక్టర్ నీనా ప్రసాద్ అనే ప్రముఖ నాట్య‌కారిణి పాల‌క్కాడ్‌లో గ‌త శ‌నివారం సాయంత్రం మోహినీయాట్టాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్రదర్శన వేదికకు దగ్గరలో నివాసం ఉంటున్న ఓ జడ్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By March 23, 2022 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-interrupt-dance-performance-over-noise-complaint-in-palakkad-of-kerala/articleshow/90390227.cms

No comments