రూటు మార్చిన హీరో సూర్య... వెబ్ సిరీస్‌తో కొత్త ప్రయాణం
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో రూటు మార్చారు. కెరీర్లో తొలిసారి షార్ట్ ఫిలిమ్ చేయడానికి అంగీకరించారు. ప్రముఖ దర్శకుడు నిర్మాతగా తొమ్మిది కథలతో తెరకెక్కిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లోని ఓ కథలో సూర్య నటించనున్నారు. దీనికి దర్శకత్వం వహిస్తారు. ఈ వెబ్ మూవీ మంగళవారం ప్రారంభమైంది. Also Read: ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తర్వాత పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. దీనికోసం ఆయన జుట్టు కూడా పెంచారు. ఇప్పుడు నవరస వెబ్ సిరీస్‌లో అదే లుక్‌తో సూర్య కనిపించనున్నారు. దీనికి ప్రముఖ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సేవలందిస్తున్నారు. తొమ్మిది కథలకు గాను ఒక్కో కథను ఒక్కో డైరెక్టర్ తెరకెక్కిస్తారని, వీటిలో ప్రముఖ సినీనటులను నటింపజేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:
By November 18, 2020 at 07:39AM
No comments