అల్లు అర్హ బర్త్‌డే.. ముద్దుల కూతురికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. 2016, నవంబర్ 21న పుట్టిన అర్హ నేటితో నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఐదో ఏడాదిలోకి ప్రవేశించింది. Also Read: ఈ సందర్భంగా బన్నీ తన కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్ అర్హ. నీ క్యూట్‌నెస్, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్ ఏంజెల్’ అని కామెంట్ చేస్తూ కూతురికి గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో పాటు అర్హను గుర్రం ఎక్కించిన ఫోటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
By November 21, 2020 at 11:39AM
No comments