Breaking News

పరాయి మహిళతో ప్రొఫెసర్ రాసలీలలు.. అశ్లీల వెబ్‌సైట్లో వీడియో ప్రత్యక్షం


విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెసర్‌ నీచానికి పాల్పడ్డాడు. పరాయి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా... ఆ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో అతడిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన అస్సాంలోని దిబ్రూఘడ్ నగరంలో వెలుగుచూసింది. Also Read: బార్పేట జిల్లాలోని పాఠశాల అనే గ్రామానికి చెందిన ద్రుభజీత్ చౌదరి దిబ్రూఘడ్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు. ఓ మహిళతో పడక గదిలో ఏకాంతంగా గడిపి వీడియోను ఇటీవల ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రొఫెసర్ నిర్వాకంపై అనేక మంది మండిపడ్డారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కీచక ప్రొఫెసర్‌ని అరెస్ట్ చేశారు. Also Read: అతడి ఇంటి నుంచి కంపాక్ట్ డిస్క్, ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోను తాను మూడేళ్ల క్రితం రికార్డ్ చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు దిబ్రూఘడ్ డీఎస్పీ శ్రీజిత్ తెలిపారు. మరోవైపు గౌరవ ప్రదమైన ఉద్యోగంలో ఉంటూ ఇంతటి నీచానికి పాల్పడిన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దిబ్రూఘడ్ యూనివర్శిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూనియన్ నాయకులు కోరుతున్నారు. Also Read:


By July 04, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dibrugarh-university-professor-dhrubajit-choudhury-arrested-for-uploading-obscene-videos-in-porn-websites/articleshow/76779901.cms

No comments